PREMAENTHAMADHURAMSERIAL TITLE SONG LYRICS TELUGU

వేయి జన్మలైన వీడని బంధం మనదిలే..రేయినైన కాంతి పంచు చంద్రం నీవులే..
శశిరం వికసించె నేడు.. నిమిషం యుగమైన క్షణములో ..
కుసుమం, మనసంచు తెరల పయనం.. నయనాల తొలనులో…
నిన్నూ మది వీడదే.. మధురమే ప్రేమ మధురమే..
కన్నూ కల నీడనే.. మధురమే ప్రేమ మధురమే..
గత జన్మలో ప్రతి జ్ఞాపకం.. నను నీలో కలిపెనా..
గుండె లోతులో పండు వెన్నెలే.. వెండి వానై కురిసెనా..

ఇది భాషలెరుగనీ భావమే.. మది రాసుకున్న మధుకావ్యం..
లయ పంచుకున్న ప్రియరాగమే.. మన ప్రేమ ఎంత మధురం..

వేయి జన్మలైన వీడని బంధం మనదిలే..రేయినైన కాంతి పంచు చంద్రం నీవులే..
శశిరం వికసించె నేడు.. నిమిషం యుగమైన క్షణములో ..
కుసుమం, మనసంచు తెరల పయనం.. నయనాల తొలనులో…

నిన్నూ మది వీడదే.. మధురమే ప్రేమ మధురమే..
కన్నూ కల నీడనే.. మధురమే ప్రేమ మధురమే..💖
.
సంగీతం: సునాధ్ గౌతమ్
లిరిక్స్: జయంత్ రాఘవన్
గానం: రమ్య బెహ్రె , డినకర్ కల్వల
తారాగణం: వెంకట్ శ్రీరామ్, వర్ష హెచ్ కే

Comments

Popular posts from this blog

Prema Entha Madhuram serial